Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ కూడా కుమ్ముడే.. టాప్ TRPలు అందుకున్న సినిమాలు ఇవే!!

లాస్ట్ వీక్ కూడా కుమ్ముడే.. టాప్ TRPలు అందుకున్న సినిమాలు ఇవే!!

0

నాలుగు నెలలుగా కరోనా ఎఫెక్ట్ తో ఇళ్ళలోనే ఎక్కువగా ఉండటం తో సినిమాలకు మంచి TRP రేటింగ్ లు దక్కాయి. అసలు కొత్త పాత అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు కూడా దుమ్ము లేపే రేటింగ్స్ దక్కడం తో తర్వాత లాక్ డౌన్ ఎత్తేయగా రెండు వారాలు మళ్ళీ సినిమాలకు రేటింగ్స్ రావడం కొంచం తగ్గింది కానీ మళ్ళీ జనాలు బయట పరిస్థితుల దృశ్యా ఇళ్ళల్లోనె ఎక్కువగా ఉండటం జరుగుతుంది.

దాంతో మళ్ళీ సినిమాలకు మంచి రేటింగ్స్ దక్కుతుండగా లాస్ట్ వీక్ కూడా మరీ కొత్త సినిమాలు రిలీజ్ లేకున్నా కానీ ఉన్నంతలో పాత సినిమాలు మళ్ళీ మంచి రేటింగ్స్ ని దక్కించుకున్నాయి. అందులో ఆకాశ గంగ2 అనే చిన్న సినిమా మొదటి సారి టెలికాస్ట్ అవ్వగా…

Nellore Area All Time Top 10 Share Movies

4.85 రేటింగ్ ని సొంతం చేసుకుంది, మిగిలిన సినిమాలు అన్నీ పాతవే కాగా ఛలో సినిమా లాస్ట్ వీక్ మూవీస్ లో టాప్ రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా గా నిలిచింది. ఇక దుమ్ము లేపుతుంది అనుకున్న సైరా నరసింహా రెడ్డి జస్ట్ ఓకే అనిపించే రేటింగ్ ని మాత్రమె అందుకుంది.

Krishna Area All Time Top 10 Share Movies

ఓల్డ్ మూవీ అయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా లిస్టులో చోటు దక్కించుకుంది. మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్ లో టాప్ TRP రేటింగ్ లను అందుకున్న సినిమాలు ఏవో ఒకసారి గమనిస్తే…
👉#Chalo: 5.78
👉#AakashaGanga2 1st time: 4.85
👉#SyeraaNarasimhaReddy 4.55
👉#90ML: 4.13
👉#Bandobast: 4.05
👉#KanuluKanulanuDochayante: 3.94
👉#nuvvuostanantenenodantana: 3.71
👉#Aagadu: 2.65
👉#BharthAneNenu: 2.61
👉#Gabbarsingh: 2.41
ఇవీ లాస్ట్ వీక్ టాప్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాలు.

ఇక లాస్ట్ వీక్ ఐ మనోహరుడు సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అవ్వగా సినిమా రేటింగ్ వచ్చే గురువారం రాబోతుంది. అలాగే మరిన్ని సినిమాలు కూడా మరోసారి మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి వచ్చే వారం టాప్ రేటింగ్స్ ని అందుకునే సినిమాలు ఏవి అవుతాయో చూడాలి మరి…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here