Home న్యూస్ మోస్ట్ వాంటెడ్ మూవీ…AP TG లో ఆల్ టైం రికార్డ్…టికెట్ ముక్కలేదు!

మోస్ట్ వాంటెడ్ మూవీ…AP TG లో ఆల్ టైం రికార్డ్…టికెట్ ముక్కలేదు!

0

  ప్రస్తుతం టోటల్ వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్, వరల్డ్ సినిమా హిస్టరీలో ఒక సినిమా పై హైప్ పీక్స్ కి వెళ్ళింది అంటే అది ఈ సినిమా విషయంలోనే, ఆ క్రేజ్ ఇండియా లో కూడా పీక్స్ లో ఉండటం తో సినిమాను అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక సినిమా పై రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. ఇక్కడ సినిమా ఒక రికార్డ్ ను సొంతం చేసుకుంది.

హాలీవుడ్ డబ్ మూవీస్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రిలీజ్ కానంత లెవల్ లో ఏకంగా 500 కి పైగా థియేటర్స్ లో సినిమా రెండు రాష్ట్రాలలో రిలీజ్ కానుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం నుండి మొదలు అవ్వగా సోమవారం మేజర్ సెంటర్స్ అన్నింటిలో..

ఓపెన్ చేయగా టికెట్ ముక్క కూడా లేకుండా బుకింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, డబ్ అండ్ డైరెక్ట్ వర్షన్స్ అన్నీ ఓ రేంజ్ లో సేల్ అవుతుండటం తో తొలిరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఆల్ టైం రికార్డులు నమోదు చేయడం ఖాయంగా చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here