Home TRP రేటింగ్ ఆల్ టైమ్ టాప్ 10 టి‌.ఆర్‌.పి రేటింగ్ మూవీస్

ఆల్ టైమ్ టాప్ 10 టి‌.ఆర్‌.పి రేటింగ్ మూవీస్

3

   టాలీవుడ్ లో టెలివిజన్ టి‌.ఆర్‌.పి రేటింగ్ పరంగా కొన్ని సినిమాలు అల్టిమేట్ రికార్డులను నమోదు చేశాయి. కాగా రెండు మూడేళ్ళ క్రితం వరకు చానెల్స్ వాళ్ళు సినిమాల టి‌.ఆర్‌.పి రేటింగ్ ను అఫీషియల్ గా రిలీజ్ చేసేవాళ్ళు. అలాంటి రేటింగ్స్ లో ఎన్టీఆర్ టెంపర్ 26కి పైగా రేటింగ్ తెచ్చుకుందని అనౌన్స్ చేశారు, అంతకన్నా ముందే శ్రీరామదాసు 24 రేటింగ్ ని సాధించింది అని అన్నారు. కానీ క్లారిటీ లేకపోయింది. కానీ తర్వాత BARC రావడంతో వాళ్ళే అఫీషియల్ గా…

అన్ని సినిమాలకు వారం వారం అఫీషియల్ ఎంత రేటింగ్ వస్తుందో తెలియజేస్తూ వస్తున్నారు. ఇక పాత కొత్తవి అన్ని కలిపి అత్యధిక టి‌.ఆర్‌.పి రేటింగ్ సాధించిన టాప్ 10 సినిమాలను గమనిస్తే…

  1. టెంపర్( 2015 ) —–26 TRP రేటింగ్ (జెమినీ టివి )
  2. శ్రీరామదాసు(2005) & మగధీర( 2009 ) ——–24 TRP రేటింగ్
  3. బాహుబలి2 ( 2017 )—-22.70 TRP రేటింగ్ ( మాటివి )
  4. శ్రీమంతుడు( 2015 ) —–22.54 TRP రేటింగ్ (జీ తెలుగు )
  5. దువ్వాడ జగన్నాథం ( 2017 )—-21.70 TRP రేటింగ్ ( జీ తెలుగు )
  6. బాహుబలి( 2015 ) ——21.54 TRP రేటింగ్ ( మాటివి )
  7. ఫిదా(2017)—–21.31 TRP రేటింగ్ ( మాటివి)
  8. జనతాగ్యారేజ్(2016)—— 20.69 TRP రేటింగ్ ( మాటివి )
  9. మహానటి(2018)—–20.21 TRP రేటింగ్( మాటివి )
  10. అత్తారింటికి దారేది( 2013 ) —19.84 TRP రేటింగ్ ( మాటివి )
  11. రంగస్థలం( 2018 ) ——19.52 TRP రేటింగ్ (మాటీవీ)

ఇవీ మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో అత్యధిక టి‌.ఆర్‌.పి రేటింగ్ లను సాధించిన టాప్ మూవీస్. ఇందులో మీ ఫేవరేట్ సినిమా ఎదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here