అవెంజర్స్ టాక్ ఏంటి….ఊచకోత ఖాయం!!

0
522

  xటోటల్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, ఇతర దేశాల్లో ఒకటి రెండు రోజుల ముందే రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ మూవీ నేడు అఫీషియల్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది, ఇక సినిమా కి వస్తున్న తొలి రిపోర్ట్స్ మాత్రం ఊహకందని లెవల్ లో ఉన్నాయని చెప్పాలి. MCU సిరిస్ లో ని అన్ని సినిమాలు చూసిన వారు అవెంజర్స్…

విషయం లో మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పాలి. సినిమా కి ఓవరాల్ గా వస్తున్న తొలి టాక్ యునానిమాస్ పాజిటివ్ గా ఉండటం విశేషం, ఎక్కడ కథ గురించిన చిన్న లీకులు కూడా ఇవ్వకుండా చూసుకోవడం మాత్రం అందరి భాద్యత.

అలా లీక్ చేస్తే సినిమా చూసిన థ్రిల్ మాత్రం మిస్ అవుతుంది, క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుందని అంటున్నారు. పది మంది సినిమా చూస్తె పది కి పది మంది కూడా యునానిమస్ గా సినిమా ఒక అద్బుత దృశ్యకావ్యం అంటూ మెచ్చుకుంటుండటం విశేషం. ఇక మన దగ్గర సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!