Home న్యూస్ 4 డేస్ యాత్ర2 కలెక్షన్స్…మామూలు దెబ్బ కాదిది!

4 డేస్ యాత్ర2 కలెక్షన్స్…మామూలు దెబ్బ కాదిది!

0

2019 టైంలో వచ్చిన యాత్ర(Yatra Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ టైంలో మంచి కలెక్షన్స్ నే సాధించింది, కానీ 2024 లో వచ్చిన యాత్ర2(Yatra2 Movie) మాత్రం మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేస్తూ కలెక్షన్స్ పరంగా ఎలాంటి జోరుని చూపించ లేకపోతుంది. సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో…

టాక్ అయితే వచ్చింది కానీ అది కలెక్షన్స్ పరంగా ఇంపాక్ట్ ని చూపించలేదు… సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించ లేక పోయింది… మొత్తం మీద యాత్ర 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సాధించిన మేజర్ ఏరియాల కలెక్షన్స్ ని గమనిస్తే…

Yatra2 Movie 4 Days WW Collections
👉Nizam: 0.40CR~
👉Total AP: 1.85CR~
Total AP-TG Collections:- 2.25RCR~(4.50CR~ Gross)
👉KA+ROI+OS: 0.55CR~
Total WW Collections- 2.80CR(5.70CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా…ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే క్రియేట్ చేయలేక పోయింది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా తేరుకునే అవకాశం చాలా తక్కువే అని చెప్పాలి ఇప్పుడు. మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here