Home న్యూస్ కళ్యాణ్ రామ్ డెవిల్ టోటల్ బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

కళ్యాణ్ రామ్ డెవిల్ టోటల్ బిజినెస్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

0

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డెవిల్(Devil – The British Secret Agent) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు పెద్దగా బజ్ ఏమి లేక పోయినా కూడా ఒక్క సారి ట్రైలర్ అయ్యాక…

సినిమా మీద ఆసక్తి పెరిగింది, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండటం స్టోరీ పాయింట్ కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తూ ఉండటంతో బింబిసార తర్వాత అమిగోస్ భారీగా ఫ్లాఫ్ అయినా కూడా డెవిల్ సినిమాకి ఓవరాల్ గా ఎక్స్ లెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్…

ఒకసారి సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#DEVIL WW Valued Business
👉Nizam: 5.50Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 8CR
AP-TG Total:- 16.50CR
👉KA+ROI: 1.60Cr
👉OS – 2Cr
Total WW: 20.10CR~
( Break Even – 21CR~)

ఓవరాల్ గా ప్రజెంట్ పోటిలో రిలీజ్ అవుతూ ఉండటంతో కొంచం మార్పులు జరిగినా సినిమా మొత్తం మీద 20.10 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here