Home న్యూస్ కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ రివ్యూ అండ్ టాక్!!

కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ రివ్యూ అండ్ టాక్!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బెదురులంక2012(Bedurulanka 2012) సినిమాతో మంచి హిట్ ను దక్కించుకున్న యంగ్ హీరో కార్తికేయ(Kartikeya) రీసెంట్ గా చేస్తున్న కొత్త సినిమా భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) ఈ మంత్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…

రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చాలా వరకు ప్రామిసింగ్ గానే కనిపిస్తూ ఉంది…. తండ్రి హెల్త్ ప్రాబ్లంతో హాస్పిటల్ లో ఉండగా ట్రీట్ మెంట్ కోసం డబ్బులు అవసరం ఉన్న హీరో ఆ తర్వాత ఏం చేశాడు…ఓ గ్యాంగ్ లో డబ్బుని హీరో ఎలా దక్కించుకున్నాడు, ఆ గ్యాంగ్ హీరో వెంట పడిన తర్వాత ఏమయింది అన్నది కథగా…

ట్రైలర్ లో చాలా వరకు కథని రివీల్ చేసినా ట్రైలర్ ఎండ్ లో హాస్పిటల్ లో ఉన్నది మీ నాన్న కాదు నా నాన్న అంటూ హీరో ఫ్రెండ్ ఇచ్చిన ట్విస్ట్ తో ట్రైలర్ ను ఎండ్ చేశారు, ట్రైలర్ ట్విస్ట్ సినిమా మీద ఆసక్తిని పెంచింది….యువి క్రియేషన్స్ వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ లో బాగా మెప్పించాగా…క్వాలిటీ బాగానే ఆకట్టుకుంది….

బెదురులంక తర్వాత కార్తికేయ ఈ సారి ఎమోషనల్ టచ్  ఉన్న యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ఈ సారి కూడా ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం అయితే ట్రైలర్ చూస్తె ఉంది అనిపిస్తుంది, కానీ భారీ పోటిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో కార్తికేయకి ఎలాంటి రిజల్ట్ సొంతం అవుతుందో చూడాలి ఇక…

https://youtu.be/HdbD5Kc_4CU

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here