నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ మైతలాజికల్ ఫాంటసీ మూవీ బింబిసార ఆగస్టు 5న భారీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవరాల్ బడ్జెట్ 40 కోట్లకు పైగా ఉండగా సినిమా బిజినెస్ మాత్రం ఆ బడ్జెట్ రేంజ్ లో కాకుండా రీజనబుల్ లో రేట్స్ కే కేటాయిస్తూ ఉన్నారు ఇప్పుడు…. రీసెంట్ గా సినిమా నైజాం ఏరియా బిజినెస్ రేంజ్ 5 కోట్లకు పైగా కన్ఫాం అవ్వ గా….
ఇప్పుడు సినిమా కోస్టల్ ఆంధ్ర ఏరియాకి గాను ఆల్ మోస్ట్ బిజినెస్ కంప్లీట్ అవ్వగా రేటు ఆల్ మోస్ట్ 6.50 కోట్ల నుండి 7 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. ఇక టోటల్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ కూడా తక్కువగానే ఉండబోతుంది.
ఇలా తక్కువ బిజినెస్ జరగడానికి కారణం సినిమా ఓవరాల్ బడ్జెట్ కొంచం ఎక్కువ జరిగినా కానీ సినిమా కి నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకుని చాలా వరకు రికవరీ అవ్వడంతో బిజినెస్ ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ కూడా…
ఎక్కువ అత్యాశకి పోకుండా ఓవరాల్ గా బిజినెస్ రీజనబుల్ గానే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు… సినిమా మొత్తం మీద మినిమమ్ టాక్ ను తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా ఈజీగా అందుకోవాల్సిన టార్గెట్ ను ఈజీగా అందుకుని మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.