Home న్యూస్ దారుణమైన ఫామ్ లో బాలీవుడ్…ఆశలన్నీ ఇక ఈ సినిమా మీదే!!

దారుణమైన ఫామ్ లో బాలీవుడ్…ఆశలన్నీ ఇక ఈ సినిమా మీదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ తర్వాత బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ అన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. రీసెంట్ గా ఒక్క ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా తప్పితే ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ఇలా స్టార్స్ నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్ అవ్వగా డబ్బింగ్ మూవీస్ RRR మరియు కేజిఎఫ్ చాప్టర్ 2….

సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడంతో దారుణమైన ఫామ్ లో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆశలన్నీ కూడా ఈ నెల 20న రిలీజ్ అవుతున్న క్రేజీ మూవీ భూల్ భులియ్య2 సినిమా పైనే పెట్టుకున్నారు. ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

పై బాలీవుడ్ ఆశలన్నీ పెట్టుకుంది ఇప్పుడు…. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రస్తుతానికి పర్వాలేదు అనిపించేలా ఉండటంతో డీసెంట్ టాక్ ఉంటే కచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి బాలీవుడ్ ఆశలను ఈ సీక్వెల్ మూవీ ఎంతవరకు నిజం చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here