బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా పండగ హాలిడే ని వదిలేసి నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక భారీగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అందుకోవాల్సిన టార్గెట్ తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఆ మార్క్ ని…
కూడా అందుకోలేక పోయిన ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని ఇప్పుడు వర్కింగ్ డేస్ లో మరింత కష్టతరం చేసుకోగా కలెక్షన్స్ పరంగా నష్టాలు అంత హెవీగా లేకపోయినా బడ్జెట్ పరంగా మాత్రం మైండ్ బ్లాంక్ చేసింది.
సినిమా లో స్టార్ కాస్ట్ భారీగా ఉండటం, క్వాలిటీ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వక పోవడంతో సినిమాను ఏకంగా 26-28 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారని సమాచారం… ఉప్పెన లాంటి హిట్ తర్వాత ఫ్యామిలీ లవ్ స్టొరీగా తీసిన సినిమా అవ్వడం స్టార్ కాస్ట్ పెద్దదిగా ఉండటంతో… ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టారట…
కానీ ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచి దిమ్మతిరిగే శాకిచ్చింది. ఇక సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ ద్వారా కొద్ది అమౌంట్ రికవరీ అవ్వగా థియేట్రికల్ బిజినెస్ జరిగిన తర్వాత కూడా నిర్మాత కి పెట్టిన పెట్టుబడి లో నష్టాలే వచ్చాయని టాలీవుడ్ లో టాక్ ఉంది, ఆ లెక్కలు త్వరలో క్లియర్ గా తెలియ నుండగా…
మొత్తం మీద బడ్జెట్ దృశ్యా చూసుకుంటే మట్టుకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెట్టిన బడ్జెట్ లో 15% కి అటూ ఇటూగా రికవరీని మాత్రమే సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి… ఇక ఫైనల్ రన్ కూడా కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన చాలా త్వరగానే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది.
Daily collection updates 10:30 Kalla pettavaru eppudu 12:00 pm iena pettadam le