Home న్యూస్ ఆ డేట్ కి వచ్చి ఉంటే కుమ్మేది…ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయింది!!

ఆ డేట్ కి వచ్చి ఉంటే కుమ్మేది…ఇప్పుడు మైండ్ బ్లాంక్ అయింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమా ఉప్పెన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఎక్స్ పెరి మెంటల్ మూవీ కొండ పొలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా నిరాశ పరిచిన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా 3 కోట్లకు పైగానే షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా సినిమా అందుకోవాల్సిన టార్గెట్ తక్కువే అయినా కానీ ఆ మార్క్ ని కూడా సినిమా అందుకునే అవకాశం లేదు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మంచి హాలిడే అడ్వాంటేజ్ ను వదిలేసి నార్మల్ వర్కింగ్ వీకెండ్ లో రిలీజ్ అవ్వడం తీవ్రంగా ఎదురుదెబ్బ కొట్టింది. ఈ సినిమా సెప్టెంబర్ 2న రిలీజ్ అవ్వగా ఆగస్ట్ 31న వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ ఉంది… కానీ ఆ హాలిడే వీక్ మిడిల్ డేలో ఉండటంతో ఆ డేట్ ను వదిలేసి…

Ranga Ranga Vaibhavanga 3 Days Collections!

శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది రంగ రంగ వైభవంగా సినిమా… వీక్ మిడిల్ డేనే అయినా కానీ హాలిడే అవ్వడంతో డబ్బింగ్ మూవీ అయిన కోబ్రా రిలీజ్ అయ్యి ఫ్లాఫ్ టాక్ తో కూడా 2.28 కోట్ల షేర్ ని అందుకుంది. అదే రంగ రంగ వైభవంగా ఆ డేట్ కే వచ్చి ఉంటె ఇదే టాక్ తో కూడా ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా…

Ranga Ranga Vaibhavanga 4 Days Collections!

2.5 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుని ఉండేది, కానీ వీక్ మిడిల్ డే అని వదిలేయడం నార్మల్ వీకెండ్ లో రిలీజ్ అవ్వడంతో సినిమా అతి కష్టం మీద 3 కోట్లకు పైగా షేర్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకుంది. ఒకవేళ పండగ టైం లో రిలీజ్ అయి ఉంటె సినిమా ఈ పాటికి 5.5-6 కోట్ల షేర్ ని అందుకుని లాస్ ను తగ్గించుకునేది.

Ranga Ranga Vaibhavanga 5 Days Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here