మూడేళ్ళ కి మెగా మేనల్లుడు హిట్ కొట్టాడు, సుప్రీమ్ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకుల మనసును గెలుచుకోలేక పోయిన సాయి ధరం తేజ్ ఇప్పుడు చిత్రలహరి అంటూ వచ్చిన క్లాస్ మూవీ తో ప్రేక్షకుల మనసును గెలుచుకుని మూడేళ్ళ కి క్లీన్ హిట్ ని సొంతం చేసుకున్నాడు, రెండో వీకెండ్ లో చిత్రలహరి మంచి వసూళ్ళ తో భారీ పోటిని తట్టుకుని బాగానే నిలబడింది. ఓవరాల్ గా డీసెంట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంటుంది.
సినిమా మొత్తం మీద 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే..
Nizam: 4.22C
Ceeded: 2.27C
UA: 1.58C
East: 1.12C
West: 0.94C
Krishna: 0.92C
Guntur: 1.05C
Nellore: 0.46C
Total: 12.56C
Ka: 1.35C
ROI: 24L
USA :1.12Cr
ROW :18L
WW Share: 15.45Cr
సినిమాను టోటల్ గా 12.5 కోట్లకు అమ్మగా 13.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల వసూళ్ళ తో ఆల్ మోస్ట్ 2 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది, టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 29 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం…