Home న్యూస్ చిత్రలహరి డే 3 కలెక్షన్స్…మాస్…ఊరమాస్!!

చిత్రలహరి డే 3 కలెక్షన్స్…మాస్…ఊరమాస్!!

0

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది, సినిమా టాక్ ఎబో యావరేజ్ గానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి, రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా సినిమా 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుని సత్తా చాటగా సినిమా ఇప్పుడు మూడో రోజు ఆదివారం అవ్వడం తో మరోసారి దుమ్ము లేపుతుంది.

సినిమా రెండో రోజు తో పోల్చితే డ్రాప్స్ చాలా తక్కువగా ఉండటం తో సెన్సేషనల్ హోల్డ్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా చూసుకుని దుమ్ము లేపింది, దాంతో మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర చిత్రలహరి సినిమా…

తక్కువలో తక్కువ వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ బాగుంటే ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి, ఇక అఫీషియల్ 3 రోజుల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here