2.2 కోట్లు అనుకుంటే 2 రోజు టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!

0
216

  వరుసగా 6 ఫ్లాఫులు పడ్డా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్నాడు సాయి ధరం తేజ్, లేటెస్ట్ గా వచ్చిన చిత్రలహరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ తో రెండో రోజు అందరి అంచనాలను తలకిందలు చేస్తూ సూపర్బ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, రెండు రాష్ట్రాలలో 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ఖాయం అనుకోగా చిత్రలహరి సినిమా ఏకంగా…

2.48 కోట్ల దాకా షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది, ఇక వరల్డ్ వైడ్ గా రెండో రోజు 2.82 కోట్ల షేర్ ని అందుకుని అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి సత్తా చాటుకుంది, ఇక సినిమా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 5.76 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది.

ఇక వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 7.02 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని దుమ్ము లేపిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ ఏకంగా 13.5 కోట్ల మార్క్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే చిత్రలహరి సినిమా మరో 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!