Home న్యూస్ ఇన్ని సినిమాలు ఏంటి సామి….ఇంకోటి సిద్ధం చేసిన ఆది!!

ఇన్ని సినిమాలు ఏంటి సామి….ఇంకోటి సిద్ధం చేసిన ఆది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా వరుస సినిమాల అవకాశాలు కూడా రావడం అన్నది చాలా పెద్ద విషయమే, కానీ ఆ సినిమాలో ఒకటి రెండు అలా బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించినా కెరీర్ లో గ్రోత్ కి హెల్ప్ అవుతాయి కానీ వరుస అవకాశాలు వస్తున్నా బాక్స్ అఫీస్ దగ్గర సినిమాలు వర్కౌట్ అవ్వక పొతే ఆ సినిమాల రిలీజ్ కి ప్రయోజనం ఉండదు. 

టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా వరుస సినిమాల అవకాశాలు సొంతం చేసుకుంటున్న హీరోల్లో ఒకరైన ఆది సాయి కుమార్ కెరీర్ లో చేసిన ఫస్ట్ 2 సినిమాలు మాత్రమే హిట్ అవ్వగా తర్వాత ఏ సినిమా కూడా అంచనాలను అందుకోలేదు.

లాస్ట్ ఇయర్ ఆది నటించిన 5 సినిమాలు ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అయ్యాయి. బ్లాక్, తీస్ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెల్లో, అతిధి దేవోభవ ఇలా ఆది సాయి కుమార్ నటించిన సినిమాలు 5 రిలీజ్ అవ్వగా ఇయర్ ని మొత్తం మీద నిరాశగానే ముగించగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…

2023 లో కూడా వరుస సినిమాలతో పలకరించడానికి సిద్ధం అవుతున్న ఆది ఇప్పుడు CSI సనాతన్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు ఈ వీక్ లో రాబోతున్నాడు. లాస్ట్ ఇయరే రావాల్సిన ఈ సినిమా ఈ ఇయర్ కి పోస్ట్ పోన్ అవ్వగా అన్ సీజన్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించగలుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here