Home న్యూస్ భోళాతో పోటిలో దసరా హిందీ థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా!

భోళాతో పోటిలో దసరా హిందీ థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా!

0

నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రా రగ్గుడ్ మాస్ మూవీ దసరా ఆడియన్స్ ముందుకు ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా నాని పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతుండగా అన్ని మేజర్ ఏరియాలలో సినిమాను బాగా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ లో సినిమా పై అంచనాలను మరింతగా పెరిగేలా చేస్తూ ఉండటం విశేషం.

ఇక సినిమా అన్ని మేజర్ ఏరియాల్లో భారీగా నే రిలీజ్ అవుతూ ఉండగా సినిమా ను హిందీలో మొదటి నుండి బాగా ప్రమోట్ చేయడంతో ఉన్నంతలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. పోటిలో అజయ్ దేవగన్ నటించిన…

భోళా భారీ ఎత్తున రిలీజ్ కానుండగా ఆ పోటిని తట్టుకుని కూడా ఇప్పుడు ఉన్నంతలో భారీగానే రిలీజ్ కాబోతుంది. మొత్తం మీద సినిమాను హిందీలో 500 నుండి 600 స్క్రీన్స్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. రిలీజ్ టైంకి ఈ లెక్క మొత్తం మీద కొంచం అటూ ఇటూగా…

పెరగడమో తగ్గడమో జరుగుతుందని అంటున్నారు. పోటిలో ఇవి మంచి థియేటర్స్ కౌంట్ అనే చెప్పాలి. టాక్ బాగుంటే సినిమా స్క్రీన్స్ లెక్కను ఇంకా పెంచే అవకాశం ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి సినిమా హిందీలో పోటిలో ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here