బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ రోజూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా 13వ రోజున సండే అలాగే రిపబ్లిక్ డే హాలిడే లు కలిసి రావడంతో అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపడం విశేషం…
8 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బాహుబలి2 పేరిట ఉన్న 13 వ రోజు ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసి సంక్రాంతికి వస్తున్నాం మూవీ సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది. 13వ రోజున ఎంత హాలిడే అడ్వాంటేజ్ లభించినా కూడా ఈ రేంజ్ లో లీడ్ ను సొంతం చేసుకోవడం….అలాగే…
ఆల్ మోస్ట్ టైర్ 2 హీరోల సినిమాల డే 1 కలెక్షన్స్ ని తలపించేలా వసూళ్ళని 13వ రోజున సొంతం చేసుకోవడం మాత్రం ఊహకందని ఊచకోత అనే చెప్పాలి. మొత్తం మీద 13వ రోజున సినిమా 7.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు…
ఒకసారి 13వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
AP-TG 13th Day Highest Share Movies
👉#SankranthikiVasthunam – 7.40CR*******
👉#Baahubali2 -4.68Cr
👉#PratiRojuPandaage: 2.91Cr
👉#RRRMovie – 2.54CR
👉#Baahubali – 1.98Cr~
👉#Pushpa2TheRule – 1.88Cr~
👉#Devara Part 1 – 1.74Cr
👉#ShatamanamBhavati: 1.72Cr
👉#Maharshi: 1.58Cr
👉#AlaVaikunthapurramuloo-1.58Cr
👉#JanathaGarage- 1.57Cr
👉#HanuMan – 1.51Cr
👉#KALKI2898AD – 1.51CR
👉#F2: 1.41Cr
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి రిపబ్లిక్ డే హాలిడే కనుక 14వ రోజున సొంతం అయ్యి ఉంటే మరో రికార్డ్ ను కూడా క్రియేట్ చేసి ఉండేది కానీ సండే అలాగే రిపబ్లిక్ డే ఒకే రోజు రావడం కొంచం కలిసి రాకపోయినా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో సినిమా ఊచకోత కోసింది…