Home న్యూస్ దేవదాస్ 1st డే ఓపెనింగ్స్ రిపోర్ట్

దేవదాస్ 1st డే ఓపెనింగ్స్ రిపోర్ట్

0

కింగ్ నార్జున మరియు నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుండగా కామన్ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా అది మరీ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో లేదనే చెప్పాలి. ఏ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ లభించినా బి సి సెంటర్స్ ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో లేవు.

అయినా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ మోస్ట్ 60% కి పైగా ఉండటం…సినిమా టాక్ కూడా బాగుండటంతో ఈవినింగ్ షోల కి గ్రోత్ ఉండే అవకాశం పుష్కలంగా ఉంది…మొత్తం మీద మొదటి రోజు రెండు రాష్ట్రాలలో సినిమా 5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here