Home న్యూస్ 38 కోట్ల టార్గెట్ 11 రోజుల్లో వచ్చింది ఇది…ఇక ప్యాకప్!

38 కోట్ల టార్గెట్ 11 రోజుల్లో వచ్చింది ఇది…ఇక ప్యాకప్!

0

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పడుతూ లేస్తూ రెండో వీకెండ్ ని ముగించుకుంది…సినిమా మొదటి వారంలో రెండు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 700 లోపు థియేటర్స్ లో రన్ అవ్వగా రెండో వారం ఆ లెక్క 300 కి చేరింది…ఇక…..

మొదటి వారంలో 23 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 8 వ రోజు 44 లక్షలు, 9 వ రోజు 30 లక్షలు 10 వ రోజు 35 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా 10 రోజుల్లో సినిమా 1.1 కోట్ల షేర్ ని అందుకుంది…ఇక ఆదివారం 11 వ రోజు మాత్రం సినిమా ఓ రేంజ్ లో గ్రోత్ ని చూపింది. 

ఓవరాల్ గా రెండు రాష్ట్రాలలో 85 లక్షల వరకు షేర్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన చోట్ల మరో 10 లక్షల వరకు షేర్ ని అందుకుంది…దాంతో టోటల్ గా 11 వ రోజు 0.95 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 11 రోజుల్లో సినిమా 25.05 కోట్ల షేర్ మార్క్ ని అందుకుందట…కానీ బ్రేక్ ఈవెన్ కి సినిమా కి మరో 13 కోట్ల షేర్ కావాల్సి ఉంది. అది ప్రస్తుతం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here