38 కోట్ల టార్గెట్…4 రోజుల వీకెండ్ లో వచ్చింది తెలిస్తే షాక్!

0
2380

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ను ముగించుకుంది. సినిమా మొత్తం మీద 37.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా…38 కోట్ల టార్గెట్ ఓ బరిలోకి దిగింది.

ఇక 4 రోజుల వీకెండ్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి….Nizam 4.49Cr, Ceded 1.91Cr, West 62L, NELLORE 43L, UA Area 1.67Cr, East 84L, Krishna 92L, Guntur 1.13Cr, AP-TG 12.01 Cr, Karnataka : 2.25Cr, USA : 2.30Cr, ROi & RoW : 85L, Total First weekend Worldwide Share : 17.41Cr…

38 కోట్ల టార్గెట్ లో 17.41 కోట్ల షేర్ ని వెనక్కి తెచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 20 కోట్లకి పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది…సోమవారం మరియు మంగళవారం కలెక్షన్స్ చాలా కీలకంగా మారాయి అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!