Home న్యూస్ దేవర మాస్ జాతర శురూ…1st సాంగ్ ఎప్పుడు వస్తుందంటే!

దేవర మాస్ జాతర శురూ…1st సాంగ్ ఎప్పుడు వస్తుందంటే!

0

పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను RRR movie తో సొంతం చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఆ సినిమా కోసం ఆల్ మోస్ట్ 4 ఏళ్ల టైం ఇవ్వగా RRR రిలీజ్ తర్వాత కొత్త సినిమా దేవర(Devara Part 1 Movie) సినిమా కోసం మరో రెండున్నర టైం ఇచ్చాడు…అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే సినిమా రిలీజ్ అయ్యి రన్ ఎండ్ అయ్యేది…

కానీ ఎలక్షన్స్ అండ్ షూటింగ్ డిలే వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి దసరా కి కానీ దసరా కన్నా ముందే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉండగా ఆల్ రెడీ సినిమా నుండి గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ ను ఆ గ్లిమ్స్ సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా నుండి…

ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20న ఉండటంతో దేవర నుండి కొత్త అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ తో ఫుల్ ఖుషీ చేయాలని డిసైడ్ అయ్యారు…కాగా సినిమా ఫస్ట్ సాంగ్ (Devara First Single ) Fear Song ను…

ఈ నెల 19 న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ అనిరుద్ ల కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద ఆల్ రెడీ ఇండియా వైడ్ గా మంచి హైప్ ఉంది. ఫస్ట్ సాంగ్ కనుక ఇన్ స్టంట్ గా చార్ట్ బస్టర్ అయితే ఇక సినిమా మీద అంచనాలు మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పొచ్చు… ఇక సాంగ్ యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here