Home గాసిప్స్ 10 వేల మందితో సముద్రం ఎరుపెక్కుతుంది….దేవర లేటెస్ట్ అప్ డేట్!

10 వేల మందితో సముద్రం ఎరుపెక్కుతుంది….దేవర లేటెస్ట్ అప్ డేట్!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1 Movie) ఈ ఇయర్ అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి… సినిమా నుండి వచ్చిన గ్లిమ్స్ అండ్ సాంగ్ సినిమా మీద…

హైప్ ను భారీగా పెంచేశాయి…ఇక సినిమా నుండి టీసర్ ట్రైలర్ లు వచ్చిన తర్వాత ఎక్స్ పెర్టేషన్స్ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉండగా సోలో హీరోగా ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత దేవర సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా…

సోషల్ మీడియాలో ఆ న్యూస్ భారీగా వైరల్ అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా నుండి కొత్త న్యూస్ లీక్ అవ్వగా ఆ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. ఆ న్యూస్ ప్రకారం సినిమాలో ఎన్టీఆర్ సముద్రం పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాడట. తన ఆధీనంలో 10 ఊర్లు ఉంటాయట…

ఆ సముద్రం లాగే ఆ ఊర్లలో కొన్ని విలువైన సంపద కోసం శత్రువులు వస్తారట…అలాంటి టైంలో ఏకంగా 10 వేల మందిని ఎన్టీఆర్ భారీ యుద్ధం ఉంటుందని, వాళ్ళ రక్తంతో సముద్రం ఎర్రగా అయ్యేలా అందరినీ ఎన్టీఆర్ సంహరిస్తాడని అంటున్నారు…అందుకే గ్లిమ్స్ అండ్ సాంగ్ లో ఈ సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ హైలెట్ చేశారు…

సినిమా లో ఇతర కంటెంట్ చాలా ఉన్నా కూడా ఇప్పటి వరకు కేవలం ఆ సీన్స్ గ్లిమ్స్ నే ప్రమోషనల్ కంటెంట్ కోసం వాడుతున్నారు…ఆడియన్స్ లో సినిమా మీద క్యూరియాసిటీ ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటున్న టీం ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరించే అప్ డేట్స్ తో వస్తున్నారు. ఇక థియేటర్స్ లో ఈ ఫైట్ సీన్ కి విజివల్స్ థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here