కోలివుడ్ హీరోలలో ఈ ఇయర్ ప్రతిష్టాత్మక 50వ సినిమాతో ముందు విజయ్ సేతుపతి మహారాజ సినిమాతో మాస్ రచ్చ చేస్తే తర్వాత స్టార్ హీరోలలో ఒకరైన ధనుష్(Dhanush) రాయన్(Raayan Movie) తో మాస్ రచ్చ చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపాడు. సినిమాకి మరీ మహారాజ రేంజ్ లో…
పాజిటివ్ టాక్ రాలేదు. మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా కూడా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు లో కూడా ఈ సినిమా మిక్సుడ్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ తో బిజినెస్ ను రికవరీ చేసి డీసెంట్ ప్రాఫిట్ లను సొంతం చేసుకుంది.
ఒకసారి రాయన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan Telugu States Total Collections
👉Nizam: 3.44Cr~
👉Ceeded: 85L
👉UA: 81L
👉East: 47L
👉West: 34L
👉Guntur: 55L
👉Krishna: 52L
👉Nellore: 30L
AP-TG Total:- 7.28CR(14.55CR~ Gross)
5.50 కోట్ల టార్గెట్ మీద తెలుగులో సినిమా 1.78 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ రన్ లో 150 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది.
ఒకసారి టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Dhanush Raayan Total World Wide Collections Report
👉Tamilnadu – 78.10Cr
👉Telugu States- 14.55Cr
👉Karnataka- 10.35Cr
👉Kerala – 5.85Cr
👉Hindi+ROI – 3.40Cr
👉Overseas – 43.00CR****
Total WW collection – 155.25CR(73.75CR~ Share)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 46 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 27.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ధనుష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో రికార్డ్ ను క్రియేట్ చేసింది.