Home న్యూస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రివ్యూ….కుమ్మేసిన నితిన్!

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రివ్యూ….కుమ్మేసిన నితిన్!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ(Bheeshma Movie) తర్వాత హిట్ కి దూరం అయిన నితిన్(Nithiin) రీసెంట్ టైంలో చేసిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ లనే సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra – Ordinary Man) తో డిసెంబర్ మొదటి వారంలో భారీలెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత కథ కొంచం రొటీన్ స్టఫ్ తోనే వస్తున్నట్లు అనిపించినా ఎంటర్ టైన్ మెంట్ పరంగా మాత్రం సినిమా కచ్చితంగా మినిమం గ్యారెంటీ గా వర్కౌట్ అయ్యేలా ఉందని చెప్పాలి ఇప్పుడు… చిన్నప్పటి నుండి యాక్టర్ అవ్వాలి అనుకునే…

హీరో తర్వాత కెరీర్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉండగా అలాంటి జూనియర్ ఆర్టిస్ట్ కెరీర్ లో ఎదురు అయిన పరిస్థితులు ఏంటి అన్న కథతో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ నిండా ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో సింగిల్ లైన్ పంచులతో నిండిపోగా ట్రైలర్ ఎండ్ లో….

సీనియర్ యాక్టర్ రాజశేఖర్ స్పెషల్ క్యామియో తో రొటీన్ నుండి డిఫెరెంట్ టైప్ లో ఎండ్ అయ్యి సినిమా మీద అంచనాలను పెంచేలా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత నితిన్ కుమ్మేశాడనే చెప్పాలి, అలాగే సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను కూడా సొంతం చేసుకునేలా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here