Home న్యూస్ టాప్ 1-టాప్ 3 రెండూ బాలయ్యవే….మాస్ ఊచకోత!

టాప్ 1-టాప్ 3 రెండూ బాలయ్యవే….మాస్ ఊచకోత!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari) దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో అద్బుతంగా హోల్డ్ చేసిన సినిమా రీసెంట్ టైంలో బెస్ట్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

అలాగే దసరా సీజన్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన సినిమాగా నిలవగా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అమెజాన్ ప్రైమ్లో సినిమాకి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవ్వడం విశేషం. సినిమా తెలుగు తో పాటు…

Bhagavanth Kesari 9 Days Total WW Collections!!

అన్ని భాషల డబ్ వర్షన్ లు రిలీజ్ అవ్వగా అన్ని వర్షన్ లలో హిందీ వర్షన్ కి కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అండ్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వగా… హిందీ వర్షన్ సాలిడ్ వ్యూవర్ షిప్ తో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా తెలుగు వర్షన్ అలాగే హిందీ వర్షన్ లు…

అమెజాన్ ప్రైమ్ లో టాప్ 1 అండ్ టాప్ 3 ప్లేసులలో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ ఊచకోత కోసిన సినిమా డిజిటల్ లో కూడా ఇప్పుడు ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న భగవంత్ కేసరి డిజిటల్ లో కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి…

Bhagavanth Kesari 10 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here