Home న్యూస్ టాలీవుడ్ టాప్ గ్లిమ్స్ రికార్డులు….దేవర మాస్ రాంపేజ్!

టాలీవుడ్ టాప్ గ్లిమ్స్ రికార్డులు….దేవర మాస్ రాంపేజ్!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr Ntr) కొరటాల శివ ల కాంబో లో ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న బిగ్గీ దేవర(Devara Part 1) అఫీషియల్ గ్లిమ్స్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న గ్లిమ్స్ టాలీవుడ్ లో వ్యూస్ పరంగా ఆల్ టైం…

రికార్డులను నమోదు చేసిన ఈ గ్లిమ్స్ లైక్స్ పరంగా కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించి ఆల్ టైం టాప్ 3 ప్లేస్ లైక్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేసింది. ఒకసారి టాలీవుడ్ లో వచ్చిన గ్లిమ్స్ లో 24 గంటల్లో ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాప్ గ్లిమ్స్ ను గమనిస్తే…

AP-TG 8th Day Highest Share Movies!!

Tollywood Most Viewed Glimpses in 24 Hours
👉#Devara – 26.17M( NEW RECORD)*****
👉#GunturKaaram – 20.98M
👉#WhereisPushpa – 20.45M
👉#LigerFirstGlimpse – 15.92M
👉#UstaadBhagatSingh – 15.77M
👉#OGGlimpse- 14.49M
👉#Kalki2898AD – 11.94M
👉#BheemlaNayak – 8.49M

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకున్న టాప్ గ్లిమ్స్ ను గమనిస్తే… 
Tollywood Most Liked Glimpses in 24 Hours
👉#OGGlimpse – 731K~
👉#BheemlaNayak – 728.6K
👉#Devara – 705.7K Likes******
👉#Kalki2898AD – 664K
👉#RRR – 622.2K
👉#WhereisPushpa- 605.5K
👉#UstaadBhagatSingh – 488K
👉#Liger – 399.6K

ఇవీ మొత్తం మీద టాప్ గ్లిమ్స్ రికార్డులు అందుకున్న మూవీస్ లిస్టు…. ఓవరాల్ గా దేవర గ్లిమ్స్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా కొత్త రికార్డులు మిస్ అయినా కూడా వ్యూస్ పరంగా సాలిడ్ మార్జిన్ తో కొత్త రికార్డ్ నమోదు చేశారు. ఇక అప్ కమింగ్ టైంలో వచ్చే మిగిలిన గ్లిమ్స్ లో ఏ గ్లిమ్స్ లు రికార్డులు నమోదు చేస్తాయో చూడాలి ఇక…

AP-TG 9th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here