Home న్యూస్ F2 (15) డేస్ కలెక్షన్స్….రికార్డ్ బ్రేకింగ్

F2 (15) డేస్ కలెక్షన్స్….రికార్డ్ బ్రేకింగ్

0

     సంక్రాంతి రేసు లో అన్ని సినిమాల కన్నా లేట్ గా రేసు లో ఎంటర్ అయినా మిగిలిన సినిమాలను దాటేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచి రెండు వారాల్లో సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసి మూడో వారం లో కొత్త సినిమా మిస్టర్ మజ్ను నుండి మళ్ళీ పోటి ఎదురు అయినా కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాక్స్ ఆఫీస్ ను చీల్చి చెండాడుతూ దూసుకు పోతుంది F2 సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాలలో 15 వ రోజు ఊహకందని లెవల్ లో గ్రోత్ ని సాధించి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా ఏకంగా 2.8 కోట్లకు పైగా షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది.

సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ఏకంగా 2 మిలియన్ మార్క్ ని కూడా అధిగమించి ఈ మార్క్ ని అందుకున్న అది కొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజులకు గాను…

సాధించిన రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam – 19.48 Cr Ceeded – 7.24 Cr UA – 8.57 Cr East – 6.10 Cr West – 3.55 Cr Krishna – 4.48 Cr Guntur – 4.93 Cr Nellore – 1.65 Cr AP & TS combined – 56 Cr Karnataka – 3.81 Cr ROI – 0.75 Cr Overseas – 8.80 Cr Total – 69.36 Cr

ఇదీ సినిమా సాధించిన భీభత్సం… ఇక వరల్డ్ వైడ్ గా 15 రోజులకు గాను సినిమా ఏకంగా 109 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని దూసుకు పోతుంది. లాంగ్ రన్ లో ఇప్పుడు లెక్క 80 కోట్ల ను అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here