Home న్యూస్ అమ్మింది 34.5 కోట్లకు…2 రోజుల్లో వచ్చింది ఇది!

అమ్మింది 34.5 కోట్లకు…2 రోజుల్లో వచ్చింది ఇది!

0

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 2, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు టోటల్ గా 7.6 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపగా సినిమా రెండో రోజు కూడా ఏకంగా 5 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించింది.

 సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే…Nizam    3.31 Cr, Ceded     1.06 Cr, Krishna   0.81 Cr, Nellore 0.29 Cr, Guntur 0.79 Cr, West 0.79 Cr, East 1.01 Cr, UA 1.10 Cr, Total Ap/Ts day 2 Share 9.16 Cr, Karnataka 0.73 Cr, Roi 0.20 Cr, Overseas   2.65 Cr, Total 2 days worldwide share: 12.73 Cr.

సినిమాను టోటల్ గా 34.5 కోట్లకు అమ్మగా 35.5 కోట్ల టార్గెట్ కి సినిమా ఇంకా 23 కోట్ల లోపు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది. రానున్న మూడు నాలుగు రోజుల్లో సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసేలా ఉండటం ఈ మార్క్ కి అతి చేరువ గా వెళ్ళే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here