Home న్యూస్ 5 వ వీకెండ్ ఊచకోతే….31 రోజుల లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్!

5 వ వీకెండ్ ఊచకోతే….31 రోజుల లెక్క తెలిస్తే మైండ్ బ్లాంక్!

0

     విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వారాలు ముగిసే సరికి 79 కోట్ల షేర్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ వీకెండ్ లో కూడా అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం రేపింది. కొత్త సినిమా ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడం అంటే విశేషం అనే చెప్పాలి.

సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ బరిలో 5 వ వీకెండ్ లో 1.3 కోట్ల రేంజ్ వరకు కలెక్షన్స్ ని అందుకుని సాలిడ్ రికార్డ్ కొట్టింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ వీకెండ్ కలెక్షన్స్ తో టాలీవుడ్ చరిత్ర లో అతి కొద్ది సినిమాలు మాత్రమె అందుకున్న 80 కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా.

సినిమా టోటల్ 30 రోజుల కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే… Nizam – 23.06 Cr Ceeded – 8.62 Cr UA – 10.16 Cr East – 7.15 Cr West – 4.06 Cr Krishna – 5.07 Cr Guntur – 5.53 Cr Nellore – 1.93 Cr AP & TS combined – 65.58 Cr Karnataka – 4.53 Cr ROI – 0.85 Cr Overseas – 9.35 Cr Total – 80.31 Cr

ఇదీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 రోజుల భీభత్సం. ఇక సినిమా 31 వ రోజు ఓవరాల్ గా 20 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసి 5 వ వారం వర్కింగ్ డేస్ లో కూడా సూపర్బ్ గా హోల్డ్ చేసి సత్తా చాటింది. దాంతో టోటల్ గా 31 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పుడు…

80.5 కోట్ల మార్క్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 131 కోట్ల మార్క్ ని దాటింది. సినిమాను 34.5 కోట్లకు అమ్మగా ఇప్పటికి సినిమా కి అక్షారాల 46 కోట్ల లాభం దక్కింది. ఇక ఫైనల్ రన్ లో మరో 1.5 నుండి 2 కోట్ల వరకు షేర్ ని అందుకునే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here