Home న్యూస్ 9 వ రోజు ఒక్క ఏరియా లో 1.79 కోట్లు ఏంటి సామి అసలు

9 వ రోజు ఒక్క ఏరియా లో 1.79 కోట్లు ఏంటి సామి అసలు

0

  విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన F2 బాక్స్ ఆఫీస్ దగ్గర హిస్టారికల్ రన్ ని కొనసాగిస్తుంది, సినిమా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలన కలెక్షన్స్ తో దూసుకు పోతుండగా మొదటి వారం లోనే 43 కోట్ల తో దుమ్ము లేపిన ఈ సినిమా రెండో వారం లో కూడా అల్టిమేట్ లెవల్ లో హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది,

సినిమా 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం లో అల్టిమేట్ లెవల్ లో కలెక్షన్స్ ని అందుకుని ఓవరాల్ గా 9 వ రోజున అక్కడ 1.79 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. అంతే కాకుండా నైజాం ఏరియాలో మరో మార్క్ ని కూడా క్రాస్ చేసింది.

దుమ్ము లేపే రేంజ్ లో సినిమా నైజాం లో 9 వ రోజు కలెక్షన్స్ తో 15 కోట్ల మార్క్ షేర్ ని అందుకుని దుమ్ము లేపగా టోటల్ 9 డేస్ నైజాం షేర్ ఇప్పుడు 15.12 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సాలిడ్ గా దూసుకు పోతుంది, ఇక మిగిలిన ఏరియాల జోరు ఎలా ఉందొ చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here