Home న్యూస్ న్యూ ఇండస్ట్రీ రికార్డ్…ఫాస్టెస్ట్ 250k లైక్స్!

న్యూ ఇండస్ట్రీ రికార్డ్…ఫాస్టెస్ట్ 250k లైక్స్!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ సరికొత్త రికార్డులతో దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది… ఈ క్రమంలో సినిమా ట్రైలర్ ఇండస్ట్రీ రికార్డులను కూడా తిరగరాస్తుంది.

టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డును సొంతం చేసుకుంది ఈ సినిమా…మొత్తం మీద 1. – 67Minutes 2. – 75Minutes 3. – 5Hrs 40Mins 4. – 10Hrs+ ఇవి ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని సాధించిన ట్రైలర్స్…

ఇక ఇప్పుడు అత్యంత వేగంగా 2 లక్షల 50 వేల లైక్స్ ని పూర్తీ చేసుకున్న ట్రైలర్ గా ఆల్ టైం రికార్డ్ కొట్టింది ఈ ట్రైలర్…కేవలం 12 గంటలలోనే ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here