Home న్యూస్ ఫ్రీడం ఫైటర్స్ డాన్స్ చేస్తారా…..RRR టీం ఆన్సర్ ఇదే!

ఫ్రీడం ఫైటర్స్ డాన్స్ చేస్తారా…..RRR టీం ఆన్సర్ ఇదే!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని లేటెస్ట్ సాంగ్ ప్రోమో నాటు నాటు ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది. 19 సెకెన్ల లెంత్ ఉన్న ఈ సాంగ్ బీట్ ఆల్ రెడీ సోషల్ మీడియాని ఊపేస్తూ ఉండగా అందులో ఇద్దరు హీరోలు కలిసి వేసిన స్టెప్స్…

ఆ బీట్స్ అదిరి పోయేలా ఉండగా సాంగ్ లిరిక్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుండి కూడా సోషల్ మీడియాలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అందులో ఎక్కువ మంది అడిగేది ఫ్రీడమ్ ఫైటర్స్ అలా డాన్సులు చేస్తూ తిరుగుతారా అంటూ ప్రశ్నలు వేయగా…

ఆర్ ఆర్ ఆర్ టీం దీనికి ఆన్సర్ చేసింది.. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోలు ఇద్దరూ సినిమాలో ఫ్రీడం ఫైటర్స్ కారు, ఇక సినిమాలో మిగిలిన కథ మీ ఊహకు వదిలేస్తున్నాం అంటూ చెప్పారు టీం… అంటే హీరోలు ఫ్రీడమ్ ఫైటర్స్ అవ్వక ముందు సన్నివేశాలలో ఈ సీన్స్ ఉంటాయేమో తర్వాత అసలు కథ ఉంటుందేమో అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here