Home న్యూస్ గాలోడు 3 వీక్స్ టోటల్ కలెక్షన్స్…హ్యూజ్ బ్లాక్ బస్టర్!

గాలోడు 3 వీక్స్ టోటల్ కలెక్షన్స్…హ్యూజ్ బ్లాక్ బస్టర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమా గా రిలీజ్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాలోడు సినిమా రిలీజ్ అయ్యి 3 వారాలను ఇప్పుడు పూర్తీ చేసుకుంది. సినిమా కి మరీ అనుకున్న రేంజ్ లో టాక్ ఏమి రాలేదు కానీ ఉన్న టాక్ తోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు ఓవరాల్ గా 3వారాలను పూర్తీ చేసుకుంది.

Gaalodu 8 Days Total Collections!!

సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 20వ రోజు 10 లక్షల గ్రాస్ ను అందుకుంటే మరోసారి 21 వ రోజు అదే రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర, మాస్ సెంటర్స్ నుండే మేజర్ వసూళ్ళని సొంతం చేసుకుంది ఈ సినిమా… దాంతో ఇప్పుడు…

Gaalodu 11 Days Total Collections!!

టోటల్ గా 3 వారాలు పూర్తీ అయ్యే టైం కి సినిమా సాధించిన వసూళ్ళని గమనిస్తే… 
👉Nizam – 3.65Cr
👉Ceeded – 1.21Cr
👉Andhra – 4.64Cr
Total AP TG:- 9.50CR~Gross(5.14~ Share )
👉KA+ROI+OS – 20L
👉WW – 9.70CR~Gross(5.24~ Share )
ఇదీ మొత్తం మీద సినిమా 21 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…

Gaalodu 9 Days Total Collections!!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కాగా సినిమా 3 వారాల తర్వాత టోటల్ గా 2.24 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ ప్లస్ గా నిలిచింది. ఇక చాలా లిమిటెడ్ థియేటర్స్ లో మిగిలిన రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Gaalodu 10 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here