బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్ ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పాన్ ఇండియా రిలీజ్ వలన పర్వాలేదు అనిపించినా కూడా మౌత్ టాక్ నెగటివ్ గా ఉండటంతో…
ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. ఇక హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా కొన్ని కాంట్రవర్సీ లను ఫేస్ చేసినా కూడా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించడంతో హిందీ లో డీసెంట్ లాంగ్ రన్ ఉంటుంది అనుకున్నా కూడా అలా ఏమి జరగలేదు…
మొదటి వారం లో సినిమా హిందీ లో పర్వాలేదు అనిపించినా కూడా త్వరగానే రన్ ని కంప్లీట్ చేసుకోగా 32.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని హిందీ లో పరుగును పూర్తి చేసుకుంది సినిమా….ఓపెనింగ్స్ డీసెంట్ గా ఉండటంతో లాంగ్ రన్ ఉంటుంది అనుకున్నా…
హిందీ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక చేతులు ఎత్తేసింది…. ఓవరాల్ గా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి సినిమా ఫైనల్ రన్ లో 17.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. కాగా సినిమా కి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి…
వాల్యూ బిజినెస్ రేంజ్ 42.50 కోట్ల దాకా జరిగింది….కానీ సినిమా అందులో సగం కూడా రికవరీ చేయలేక చేతులు ఎత్తేసి ఆల్ మోస్ట్ వాల్యూ బిజినెస్ లో 25 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని హిందీ లో డబుల్ డిసాస్టర్ గా నిలిచింది…. ఓవరాల్ గా అన్ని చోట్లా సినిమాకి సాలిడ్ ఎదురుదెబ్బ తగిలింది.