Home గాసిప్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్…ఏమవుతుందో ఇక!

రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్…ఏమవుతుందో ఇక!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ హీరోలు చాలా వరకు పాన్ ఇండియా మూవీస్ తో తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తూ ఉండగా చాలా వరకు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకేక్కుతూ ఆడియన్స్ ముందుకు రావడానికి చాలా టైంనే తీసుకుంటూ ఉన్నాయ్ ఇప్పుడు…. రెండేళ్ళ క్రితం RRR movie తో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేసి…

తన మార్కెట్ ను పెంచుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆ సినిమా తర్వాత మరో బిగ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్(Game Changer Movie) సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ టైంలో ఫ్యాన్స్ ఈ మెగా ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో చాలా సంతోషపడ్డారు….

కానీ శంకర్ చాలా స్లోగా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండటం, మధ్యలో ఆగిపోయింది అనుకున్న భారతీయుడు2 అండ్ 3 పార్టుల షూటింగ్ కూడా చేస్తూ ఉండటంతో గేమ్ చేంజర్ ఎప్పటి కప్పుడు ఆలస్యం అవుతూనే ఉండగా ఈ సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో కుదిరితే సెప్టెంబర్లో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి కానీ…

జూన్ లో వస్తుంది అనుకున్న భారతీయుడు2 సినిమా జులై సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా ఆ సినిమా ఫైనల్ పనులు ఇంకా బాలెన్స్ ఉండటంతో ఆ ఇంపాక్ట్ గేమ్ చేంజర్ షూటింగ్ పై కూడా పడగా ఆ సినిమా ఇంకా కంప్లీట్ అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉందని లేటెస్ట్ గా టాక్ వినిపిస్తుంది.

దాంతో సినిమా సెప్టెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉండగా ఏదైనా అద్బుతం జరిగితే ఆ టైంకి సినిమా రావడం కష్టమే అని అంటున్నారు… ఇక సినిమా కుదిరితే దీపావళి లేదా క్రిస్టమస్ టైంకి రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాంతో ఆల్ మోస్ట్ 2 ఏళ్ళు అవుతున్నా రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది కొంచం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి సినిమా ఆడియన్స్ ముందుకు ఏ టైంకి రిలీజ్ అవుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here