Home టోటల్ కలెక్షన్స్ గం గం గణేశా: 5.50 కోట్ల టార్గెట్…..టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

గం గం గణేశా: 5.50 కోట్ల టార్గెట్…..టోటల్ గా వచ్చింది ఇది….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బేబి మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మూవీ రీసెంట్ గా పోటిలో రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా వీకెండ్ వరకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

పర్వాలేదు అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయిన సినిమా రెండో వీక్ నుండి పెద్దగా హోల్డ్ ని చేయలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని నిరాశ పరిచే రిజల్ట్ తో కంప్లీట్ చేసుకుంది. మొదటి వారంలో సినిమా 2.48 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా…

మిగిలిన రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…

Gam Gam Ganesha Movie  Total Collections Report
👉Nizam: 1.13CR~
👉Total AP: 1.29CR~
Total AP-TG Collections:- 2.42CR~(5.00R~ Gross)
👉KA+ROI+OS – 34L~
Total WW Collections – 2.76CR~(6.05CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.50 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మొత్తం మీద 2.74 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది…. బేబి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ రిజల్ట్ తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here