Home న్యూస్ ఒకప్పుడు 22 కోట్ల హీరో…ఇప్పుడు లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ తెలిస్తే షాక్!

ఒకప్పుడు 22 కోట్ల హీరో…ఇప్పుడు లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ తెలిస్తే షాక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు మాచో స్టార్ గోపీచంద్ మూవీ అంటే మినిమమ్ గ్యారెంటీ అన్న నమ్మకం ఆడియన్స్ లో ఉండేది, కానీ క్రమంగా రొటీన్ రూట్ లోనే సినిమాలు చేస్తున్న గోపీచంద్ తన మార్కెట్ ని కోల్పోతూ వస్తూ ఉండగా ఒకప్పుడు లౌక్యం సినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం 20 కోట్ల మార్క్ ని దాటేసి 22 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా…

తర్వాత తన సినిమాల కలెక్షన్స్ భారీగా తగ్గుతూ వస్తూ ఉండగా రీసెంట్ టైంలో కలెక్షన్స్ మరింతగా తగ్గు ముఖం పడుతున్నాయి. సీటిమార్ సినిమా ఆల్ మోస్ట్ హిట్ కి దగ్గరగా వచ్చినా 11.02 కోట్ల షేర్ ని అందుకోగా తర్వాత చేసిన పక్కా కమర్షియల్ మూవీ…

Seetimaarr 8 Days Total Collections

8.81 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన రామ బాణం సినిమా మరింత నిరాశ పరుస్తూ 3.9 కోట్ల షేర్ నే అందుకుంది. ఒకసారి గోపీచంద్ నటించిన రీసెంట్ మూవీస్ టోటల్ రన్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే… 

👉#RamaBanam – 3.90CR
👉#PakkaCommercial – 8.81Cr
👉#Seetimaarr – 11.02Cr
👉#Chanakya – 4.48Cr
👉#Pantham – 8.25Cr
👉#Oxygen – 5.35Cr
👉#GouthamNanda – 11Cr
ఓన్లీ లాస్ట్ 5 సినిమాలను చూసుకుంటే టోటల్ గా 36.46 కోట్ల షేర్ నే అందుకోగా యావరేజ్ గా ఒక్కో సినిమా కి కలెక్షన్స్ 7.3 కోట్ల లోపే ఉండటం విచారకరం. గోపీచంద్ తన అప్ కమింగ్ మూవీస్ తో కచ్చితంగా సాలిడ్ కంబ్యాక్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Rama Banam Total WW Collections Report!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here