Home న్యూస్ గోపీచంద్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్….ఫ్లాఫ్స్ తో కూడా జోరు తగ్గలేదు!

గోపీచంద్ రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్….ఫ్లాఫ్స్ తో కూడా జోరు తగ్గలేదు!

1

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) చాలా టైంగా హిట్ కి దూరం అయిన విషయం తెలిసిందే….2014 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ తర్వాత టైంలో క్లీన్ హిట్ ని అయితే అందుకోలేదు అనే చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నా కూడా గోపీచంద్….

సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉండటం విశేషం, వరుస ఫ్లాఫ్స్ తో కూడా కోటికి పైగా ఓపెనింగ్స్ ను అందుకుంటూ ఉన్న గోపీచంద్ లాస్ట్ ఇయర్ రామబాణంతో నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ నటించిన…

కొత్త సినిమా భీమా(Bhimaa Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నా కూడా గోపీచంద్ నటించిన ఈ సినిమా మొదటి రోజు 2.08 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ఒకసారి రీసెంట్ టైంలో గోపీచంద్ నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే….

#Gopichand Recent Movies 1st Day Collections
👉#Bhimaa – 2.08CR*****
👉#RamaBanam – 1.17CR
👉#PakkaCommercial – 2.62CR
👉#Seetimaarr – 2.98CR
👉#Chanakya – 97L
👉#Pantham – 2.82Cr
👉#Oxygen – 1.61cr
👉#GouthamNanda – 3.29Cr

రీసెంట్ టైంలో వరుస ఫ్లాఫ్స్ తో ఉన్నా కూడా మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంటున్న కూడా ఓ భారీ కంబ్యాక్ మాత్రం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉందని చెప్పాలి… ఇక గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ లో ఏ సినిమాతో మునుపటిలా సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక….

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here