Home న్యూస్ హిట్టు కొట్టి 10 ఏళ్ళు….ఇప్పుడు గోపీచంద్ మీద 2 భాద్యతలు!!

హిట్టు కొట్టి 10 ఏళ్ళు….ఇప్పుడు గోపీచంద్ మీద 2 భాద్యతలు!!

0

మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, క్లీన్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది… 2014 టైంలో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత టైంలో చేసిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేదు బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేయలేదు….

ఇక ఇలాంటి టైంలో 2024 టైంలో సమ్మర్ రేసులో గోపీచంద్ నటిస్తున్న కొత్త సినిమా భీమా(Bhimaa Movie) ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి అంచనాలు పెంచగా ఈ నెల 8న మహా శివరాత్రి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఇప్పుడు గోపీచంద్ మీద 2 భాద్యతలు ఉన్నాయని చెప్పొచ్చు…

ఒకటి తన కెరీర్ లో 10 ఏళ్ళుగా క్లీన్ హిట్ కొట్టక పోవడంతో ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం, దాంతో పాటు ఆల్ మోస్ట్ నెల రోజులుగా టాలీవుడ్ లో హిట్ సినిమాలు లేక పోవడంతో ఈ సినిమా మీద మాస్ సెంటర్స్ లో కూడా డీసెంట్ బజ్ ఏర్పడటంతో ఓవరాల్ గా టాలీవుడ్ ని…

తిరిగి హిట్ ట్రాక్ ఎక్కించాల్సిన అవసరం కూడా ఉంది…. ఈ సినిమాతో పాటు గామి(Gaami Movie) కూడా ఒకేసారి రిలీజ్ అవుతూ ఉండగా ఎక్కువ భాధ్యత గోపీచంద్ తీసుకుని ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకోవడమే కాదు అదే టైంలో టాలీవుడ్ కి కూడా తిరిగి హిట్ ని సొంతం అయ్యేలా చేస్తాడో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here