Home న్యూస్ గోపీచంద్ 2 కొత్త సినిమాలు….జాగ్రత్త పడి తీరాల్సిందే!

గోపీచంద్ 2 కొత్త సినిమాలు….జాగ్రత్త పడి తీరాల్సిందే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోల్లో మాచో స్టార్ గోపీచంద్(Gopichand) కూడా ఒకరని చెప్పాలి. ఆల్ మోస్ట్ దశాబ్దం క్రిందట లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ తర్వాత మళ్ళీ క్లీన్ హిట్ ని అయితే అందుకోలేక పోయాడు… లేటెస్ట్ గా భారీ అంచనాలు పెట్టుకున్న గోపీచంద్ కొత్త సినిమా….

భీమా(Bhimaa Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో  వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినా కూడా హిట్ గీతని దాటలేదు…ఇలాంటి టైంలో గోపీచంద్ కి ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో హిట్ అవసరం ఉండగా తన అప్ కమింగ్ సినిమాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా…

Bhima 2 Days Box Office Collections Update!

ముందుగా హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న శ్రీనువైట్ల(Sreenu vaitla) డైరెక్షన్ లో గోపీచంద్ సినిమా చేయబోతూ ఉండగా ఆ తర్వాత తనతో జిల్(Jill Movie) ప్రభాస్(Prabhas) రాదే శ్యామ్(Radhe Shyam) లాంటి ఫ్లాఫ్స్ ఇచ్చిన రాధాకృష్ణ డైరెక్షన్ లో గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ ఉన్నాయి….

ఆల్ మోస్ట్ తన అప్ కమింగ్ 2 మూవీస్ డైరెక్టర్స్ తో పాటు తాను కూడా ఫ్లాఫ్స్ లోనే ఉండగా ఇప్పుడు అందరూ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ గోపీచంద్ మాత్రం ఈ సినిమాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి ఈ సినిమాలతో ఈ ముగ్గురు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.

Bhima 1st Weekend (3 Days) Box Office Collections Update!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here