Home గాసిప్స్ చిన్న సినిమా అనుకున్నారు….ఈ రేంజ్ బడ్జెట్ ఏంటి..ఈ కలెక్షన్స్ ఏంటి!!

చిన్న సినిమా అనుకున్నారు….ఈ రేంజ్ బడ్జెట్ ఏంటి..ఈ కలెక్షన్స్ ఏంటి!!

0

సత్యదేవ్ తమన్నా ల కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ గుర్తుందా శీతాకాలం…. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమా తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఏమాత్రం ఆడియన్స్ ను అలరించ లేక పోయింది. వీకెండ్ లోనే చాలా తక్కువ వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక వర్కింగ్ డేస్ లో…

మరింతగా స్లో డౌన్ అయిపొయింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీ డిసాస్టర్ గా నిలవడం కన్ఫాం అవ్వగా చిన్న సినిమానే కదా పెద్దగా నష్టాలు ఏమి ఉండవులే అనుకుంటే ఈ సినిమా బడ్జెట్ ఏకంగా డబుల్ డిజిట్ బడ్జెట్ తో…

తెరకెక్కిన సినిమా అని అంటున్నారు ఇప్పుడు. ట్రేడ్ లెక్కల్లో సినిమా బడ్జెట్ ఆల్ మోస్ట్ 10 నుండి 11 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు, ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కన్నడలో సక్సెస్ ఫుల్ మూవీ అవ్వడంతో కచ్చితంగా తెలుగు ఆడియన్స్ ను మెప్పిస్తుంది అనుకుని…

ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టి తీసినా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అందులో 10% రికవరీ చేయడానికి కూడా ఆపసోపాలు పడుతుంది. 4-5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మాణం అయిందేమో అనుకుంటే 11 కోట్ల లోపు బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రన్ లో తీవ్ర నష్టాలను మిగిలించింది, ఇక డిజిటల్ శాటిలైట్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ రేట్లు బాగుంటేనే సినిమా ఎంతో కొంత కోలుకునే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here