Home న్యూస్ హెలో గురు ప్రేమ కోసమే ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ పక్కా!

హెలో గురు ప్రేమ కోసమే ట్రైలర్ రివ్యూ…బ్లాక్ బస్టర్ పక్కా!

0

ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన రీసెంట్ మూవీస్ లో నేను శైలజా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది…తర్వాత చేసిన హైపర్, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు…ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు హెలొ గురు ప్రేమ కోసమే అంటూ రాబోతున్నాడు రామ్.

టీసర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా కానీ ట్రైలర్ మాత్రం అద్బుతంగా ఉందని చెప్పొచ్చు. మంచి కామెడీ ఎపిసోడ్స్, హీరో హీరోయిన్ సీన్స్, ప్రకాష్ రాజ్ రామ్ సీన్స్ అన్నీ ట్రైలర్ లో హైలెట్ అవ్వగా దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

చూస్తుంటే డైరెక్టర్ త్రినిదరావ్ నక్కిన సినిమా చూపిస్తా మావ, నేను లోకల్ తర్వాత ఈ సినిమా హాట్రిక్ కంప్లీట్ చేసుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంది…దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తో రామ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. ట్రైలర్ చూసి ఎలా ఉందో మీరు చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here