Home న్యూస్ అరవింద సమేత Vs భరత్ అనే నేను Vs రంగస్థలం Vs అజ్ఞాతవాసి Vs జైలవకుశ...

అరవింద సమేత Vs భరత్ అనే నేను Vs రంగస్థలం Vs అజ్ఞాతవాసి Vs జైలవకుశ Vs స్పైడర్…టోటల్ థియేటర్ కౌంట్ తెలిస్తే షాక్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిధ్ధం అవుతుండగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

ఓవరాల్ గా రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాల రిలీజ్ రోజున టోటల్ థియేటర్స్ కౌంట్ ని ఒకసారి పరిశీలిస్తే…లాస్ట్ ఇయర్ వచ్చిన జైలవకుశ 1800 థియేటర్స్ లో రిలీజ్ అయింది, తర్వాత స్పైడర్ 2400 థియేటర్స్ లో రిలీజ్ అయింది, తర్వాత ఈ ఇయర్ అజ్ఞాతవాసి సుమారు 2800 థియేటర్స్ లో రిలీజ్ అయింది..

ఇక రంగస్థలం సినిమా 1650 థియేటర్స్ లో రిలీజ్ అయింది…ఇక భరత్ అనే నేను సుమారు 2400 థియేటర్స్ లో రిలీజ్ అయింది, నాపేరుసూర్య 1500 థియేటర్స్ లో రిలీజ్ కాగా ఇప్పుడు అరవింద సమేత సినిమా 2300 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here