Home టోటల్ కలెక్షన్స్ జాను కలెక్షన్స్: 19.20 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

జాను కలెక్షన్స్: 19.20 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

0

    2020 ఇయర్ లో ట్రేడ్ లో మంచి రివ్యూ లను సొంతం చేసుకున్న సినిమాల్లో జాను సినిమా ఒకటి. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “96” మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా లో సమంత శర్వానంద్ లు అద్బుతంగా నటించి మెప్పించినా కానీ అన్ సీజన్ ఎఫెక్ట్, సంక్రాంతి సినిమాల లాంగ్ రన్ ఎఫెక్ట్ తో పాటు ఒరిజినల్ ని అప్పటికే ఎక్కువ జనాలు చూసి ఉండటం లాంటివి…

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతికూలంగా మారి సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ఎదురుదెబ్బ కొట్టి కలెక్షన్స్ పరంగా టార్గెట్ లో సగం కూడా అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా పరుగును ముగించి శర్వానంద్ క్లీన్ హిట్ వేట ని కొనసాగించేలా చేసింది అని చెప్పాలి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
?Movie Business: 18.50Cr~
?Break Even: 19.20cr~
?AP TG Total Share: 7.19Cr
?Total WW Share: 8.54cr
?Total Gross: 15.06Cr
?Total Loss: 9.96Cr Loss From Business
?Movie Verdict: (Double Disaster)

ఇక సినిమా టోటల్ రన్ ఏరియాల వారి షేర్స్ ని గమనిస్తే
?Nizam: 2.91Cr
?Ceeded: 88L
?UA: 1.19Cr
?East: 48L
?West: 36L
?Guntur: 62L
?Krishna: 52L
?Nellore: 23L
AP-TG Total:- 7.19CR??
Ka & ROI: 0.45Cr
OS: 0.90Cr
Total WW: 8.54CR(15.06Cr Gross)

సినిమా టోటల్ బిజినెస్ 18.5 కోట్లు కాగా టార్గెట్ 19.2 కోట్ల తో బరిలోకి దిగిన సినిమా సగం కూడా అందుకోలేక పోయింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ గా పరుగును ముగించిన ఈ సినిమా 3 స్టార్ రేటింగ్ తో కూడా ఫ్లాఫ్ అయిన సినిమాల్లో ఒకటిగా నిలిచి షాక్ ఇచ్చింది.

https://www.youtube.com/watch?v=HNby9HUBbKM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here