Home టోటల్ కలెక్షన్స్ ‘అశ్వథ్థామ’ కలెక్షన్స్: 7.2 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

‘అశ్వథ్థామ’ కలెక్షన్స్: 7.2 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది!!

0

    2018 లో ఛలో సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న యువ హీరో నాగశౌర్య తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాన్ని అందుకోలేక పోతున్నాడు. ఓన్ బ్యానర్ లో చేసినా వేరే బ్యానర్ లో చేసినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్ మాత్రం భారీ నిరాశనే మిగిలుస్తుంది. రీసెంట్ గా ఓన్ బ్యానర్ లో పర్వాలేదు అనిపించే క్రేజ్ ని…

సొంతం చేసుకుని రిలీజ్ అయిన సినిమా ‘అశ్వథ్థామ’…. నాగశౌర్య మరియు మేహ్రీన్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ సంక్రాంతి సినిమాల పోరు తట్టుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును త్వరగానే ముగించి ఫ్లాఫ్ అయింది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ కలెక్షన్స్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే
?Movie Business: 6.50Cr~
?Break Even: 7.20cr~
?AP TG Total Share: 3.92Cr
?Total WW Share: 4.83cr
?Total Gross: 9.88Cr
?Total Loss: 1.67Cr Loss From Business
?Movie Verdict: (Flop)

ఇక సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే
?Nizam: 1.47Cr
?Ceeded: 46L
?UA: 68L
?East: 32L
?West: 23L
?Guntur: 27L
?Krishna: 33L
?Nellore: 16L
AP-TG Total:- 3.92CR??
Ka & ROI: 0.30Cr
OS: 0.61Cr
Total: 4.83CR(9.88Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు.

సినిమా అతోతల్ గా 6.5 కోట్ల బిజినెస్ కి 7.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 4.8 కోట్ల మార్క్ ని మాత్రమె అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ నుండి 1.67 కోట్ల లాస్ ని దక్కించుకుని ఫ్లాఫ్ గా పరుగును ముగించింది. దాంతో నాగశౌర్య క్లీన్ హిట్ వేట ఇప్పటికీ కొనసాగుతుంది.

https://www.youtube.com/watch?v=VTmhGyfXBpA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here