Home TRP రేటింగ్ లాస్ట్ మళ్ళీ కుమ్మేసిన టాలీవుడ్ మూవీస్…టాప్ TRP అందుకున్న సినిమాలు ఇవే!!

లాస్ట్ మళ్ళీ కుమ్మేసిన టాలీవుడ్ మూవీస్…టాప్ TRP అందుకున్న సినిమాలు ఇవే!!

0

  ప్రతీ వారం లానే లాస్ట్ వీక్ కూడా టెలివిజన్ లో సినిమాలకు మంచి డిమాండ్ అలాగే కొనసాగింది. కొత్త పాత సినిమాలు తేడా లేకుండా అన్ని సినిమాలకు కూడా సాలిడ్ TRP రేటింగ్ లు దక్కాయి. ఇంతకు ముందు వారాలతో పోల్చితే కంప్లీట్ గా జనాలు వర్క్ మోడ్ లో ఉన్నా కానీ టెలివిజన్ లో సినిమాలకు సాలిడ్ TRP రేటింగ్ లు దక్కుతుండటం విశేషం అనే చెప్పాలి. లాస్ట్ వీక్…

వెంకటేష్ నాగ చైతన్య ల మల్టీ స్టారర్ వెంకీ మామ టాప్ TRP రేటింగ్ ని అందుకున్న సినిమాగా నిలవగా… రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ ఫ్లాఫ్ టెలివిజన్ మమ్మోత్ బ్లాక్ బస్టర్ వినయ విధేయ రామ 10 వ సారి టెలికాస్ట్ లో కూడా సాలిడ్ TRP రేటింగ్ తో దుమ్ము లేపింది.

West All Time Top 10 Share Movies

ఇక పాత సినిమాలు జయం ఆర్య లు కూడా లిస్టులో చోటు దక్కించుకోగా డియర్ కామ్రేడ్ లాంటి డిసాస్టర్ సినిమా టెలివిజన్ లో మంచి TRP రేటింగ్ ని అందుకుంది, ఇక రంగస్థలం ఎపిక్ రన్ కొనసాగుతుండగా అరవింద సమేత కూడా ఆకట్టుకుంది.

Krishna Area All Time Top 10 Share Movies

ప్రతీ రోజు పండగే లాంగ్ రన్ సాలిడ్ గా కొనసాగుతుండగా మిగిలిన సినిమాలు కూడా మంచి TRP రేటింగ్ ని దక్కించుకున్నాయి…ఒకసారి టోటల్ లిస్టు ని గమనిస్తే
#VenkyMama – 9.8 TRP
#VinayaVidheyaRama – 7.5 TRP
#DearComrade – 6.05
#Ganga – 6
#PrathiRojuPandage – 5.82
#Sarkar – 3.95
#Rangasthalam – 3.92
#Taxiwaala – 3.88
#AravindhaSametha – 3.55
#jayam – 3.48
#Arya – 2.84
#Rail – 2.44
#ngk – 2.38
ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ టాప్ TRP రేటింగ్ లను సొంతం చేసుకున్న సినిమాలు.

Guntur Area All Time Top 10 Share Movies

ఓవరాల్ గా వినయ విధేయ రామ అల్టిమేట్ డామినేషన్ టెలివిజన్ లో కొనసాగుతుండగా ఓల్డ్ మూవీస్ కూడా తామేమి తక్కువ కాదని నిరూపిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా భారీ లెవల్ లోనే సినిమాలు టెలికాస్ట్ అయిన నేపధ్యంలో ఎ సినిమాలు టాప్ TRP రేటింగ్ లను సొంతం చేసుకుంటాయి అన్నది ఆసక్తి గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here