Home న్యూస్ కల్కి 1st రికార్డు ఇదే…15 రోజుల ముందే ఇండియన్ రికార్డ్ ఔట్!!

కల్కి 1st రికార్డు ఇదే…15 రోజుల ముందే ఇండియన్ రికార్డ్ ఔట్!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా భారీ అంచనాల నడుమ ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆల్ రెడీ మంచి అంచనాలు ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే ఈ సినిమా…

రికార్డుల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉండగా రిలీజ్ కి ఇంకా 15 రోజులు ఉండగానే ఇప్పుడు ఏకంగా ఇండియన్ రికార్డ్ ను నమోదు చేసి రికార్డుల ఖాతాని ఓపెన్ చేసింది ఈ సినిమా….సినిమా మేకర్స్ ఇంకా ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు. జస్ట్ ట్రైలర్ రిలీజ్ మాత్రమే జరిగింది…సాంగ్స్ కూడా ఏమి రాలేదు. అయినా కూడా సినిమా మీద…

అక్షరాలా 100 కోట్లు…6నెలల్లో ఒకే ఒక్క సినిమా ఇదే!
బజ్ సాలిడ్ గా ఉండగా ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు అమెరికాలో ఓవరాల్ గా 15 రోజుల ముందుగానే ఏకంగా 1 మిలియన్ ప్రీ సేల్స్ ను సొంతం చేసుకోగా నార్త్ అమెరికాలో 1.25 మిలియన్ మార్క్ ప్రీ సేల్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుని దుమ్ము లేపగా….

ఏ ఇండియన్ మూవీ కూడా రిలీజ్ కి 15 రోజుల ముందుగానే 1 మిలియన్ ప్రీ సేల్స్ ను అందుకోలేదు…RRR మూవీ 13 రోజులు ఉండగా ఈ మార్క్ ని అప్పట్లో అందుకుంది. ఇప్పుడు ఆ రికార్డ్ ను రెబల్ స్టార్ కల్కి మూవీ అందుకుని సంచలనం సృష్టించింది. రిలీజ్ టైంకి సినిమా మీద బజ్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ నుండే ఈ సినిమా సెన్సేషనల్ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది.

ఆ ఒక్కటి అడక్కు: 4.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!!
ఇక సినిమా తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ అయ్యే అవకాశం ఉండగా ఇతర భాషల్లో మేకర్స్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంత బాగా జనాల్లోకి సినిమా వెళితే ఓపెనింగ్స్ ఆ రేంజ్ లో రచ్చ చేసే అవకాశం ఉంటుంది. ఇక కల్కి రికార్డుల జాతర ఏ లెవల్ లో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here