Home న్యూస్ కాంచన3: అమ్మింది 10 కోట్లకి….2 వారాల్లో వచ్చింది తెలిస్తే షాక్!

కాంచన3: అమ్మింది 10 కోట్లకి….2 వారాల్లో వచ్చింది తెలిస్తే షాక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ వెబ్ సైట్స్ ఇచ్చే రివ్యూ లకు కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, ఫ్లాఫ్ అంటే ఇక ఫ్లాఫ్ అనే రేంజ్ లో చాలా మంది ఫిక్స్ అవుతారు, కానీ కొందరు మాత్రమె సినిమా ను బట్టి రివ్యూ లు ఇస్తారు. లేటెస్ట్ గా వచ్చిన కాంచన 3 ని టాప్ వెబ్ సైట్స్ అన్నీ ఫ్లాఫ్ అని డిసైడ్ చేయగా కొన్ని మాత్రమె బాగుంది అని చెప్పాయి. మౌత్ టాక్ కూడా సినిమాకి హెల్ప్ అవ్వగా 2 వారాల్లో దుమ్ము లేపింది ఈ సినిమా.

Kanchana3 8 Days AP TG Collections....SUPER HIT

తెలుగు వర్షన్ కి గాను సినిమా సాధించిన వసూళ్ళ ని గమనిస్తే…
Nizam – 5.82C
Ceded – 3.61C
UA – 2.47Cr
East – 1.53Cr
West – 1.12Cr
Guntur – 1.30C
Krishna – 1.29Cr
Nellore – 64L
AP TG 7 Days : – 17.78C
?(Break Even 11Cr)
Profit:- 6.78Cr Profit as of now
(B-L-O-C-K-B-U-S-T-E-R)

Kanchana3 First Week(7-Days) Total Collections

ఇదీ సినిమా భీభత్సం, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి ఏకంగా 6.78 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుంది 3 వ వారం లో కూడా సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా 3 వ వారం లో ఏమాత్రం హోల్డ్ చేసినా 20 కోట్ల క్లబ్ లో చేరుతుంది. ఇక తమిళ్ వర్షన్ తో కలిపి వరల్డ్ వైడ్ గా 58 కోట్ల నుండి 60 కోట్ల దాకా షేర్ ని అందుకుందట ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here