Home టోటల్ కలెక్షన్స్ కాంచన3: 11 కోట్ల టార్గెట్….టోటల్ కలెక్షన్స్ ఇవి!

కాంచన3: 11 కోట్ల టార్గెట్….టోటల్ కలెక్షన్స్ ఇవి!

0

రాఘవ లారెన్స్ హీరోగా దర్శకుడిగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచన 3 రీసెంట్ గా రిలీజ్ అయ్యి రివ్యూలు మిక్సుడ్ గా వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మాత్రం కుమ్మేశాయి. తెలుగు లో ఈ ఇయర్ డబ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.. కాంచన సిరిస్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు లో కాంచన బ్రాండ్ కి ఉన్న ట్రాక్ రికార్డ్ ను కంటిన్యు చేసింది.

Kanchana3 8 Days AP TG Collections....SUPER HIT

సినిమా ఫైనల్ రన్ లో తెలుగు లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Kanchana3 Telugu Collections
Nizam – 6.74C
Ceded – 4.12C
UA – 2.62Cr
East – 1.64Cr
West – 1.23Cr
Guntur – 1.44C
Krishna – 1.42Cr
Nellore – 72L
AP TG Total : – 19.93C
?(Break Even 11Cr)
Profit:- 8.9Cr Profit as of now
(B-L-O-C-K-B-U-S-T-E-R)

Kanchana3 First Week(7-Days) Total Collections

సినిమాను కొన్ని ఏరియాల్లో ఓన్ గా రిలీజ్ చేయగా మిగిలిన చోట్ల బిజినెస్ వాల్యూ 10 కోట్లు అవ్వడం 11 కోట్ల టార్గెట్ కి ఏకంగా 20 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా.. తమిళ్ వర్షన్ కలెక్షన్స్ క్లారిటీ లేకపోవడం తో ఇందులో అప్ డేట్ చేయలేదు. తర్వాత ఫుల్ డీటైల్స్ ని అప్ డేట్ చేస్తాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here