Home న్యూస్ కాంచన3: అమ్మింది 10 కోట్లు….7 రోజులలో వచ్చింది తెలిస్తే షాక్!

కాంచన3: అమ్మింది 10 కోట్లు….7 రోజులలో వచ్చింది తెలిస్తే షాక్!

0

రాఘవ లారెన్స్ హీరోగా డైరెక్టర్ గా నటించిన లేటెస్ట్ మూవీ కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని అత్యంత ఘనంగా ముగించుకుని సత్తా చాటింది, సినిమా కి ఫ్లాఫ్ రివ్యూ లు ఇచ్చిన వాళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్ళ ని అందుకుని సత్తా చాటుకుంది, సినిమా టోటల్

Kanchana3 First Week(7-Days) Total Collections

మొదటి వారం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…
Nizam – 4.6C
Ceded – 3.28C
UA – 1.68Cr
East – 1.21Cr
West – 89L
Guntur – 1.07C
Krishna – 1.04L
Nellore – 48L
AP TG 7 Days : – 14.25C
?(Break Even 11Cr)
Profit:- 3.25 Profit as of now
(S-U-P-E-R-H-I-T)

Kanchana3 Day 7 Collections...SUPER HIT

11 కోట్ల టార్గెట్ కి ఇప్పటికే 14.25 కోట్లతో 3.25 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తమిళ్ ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి వారం లో 100 కోట్ల గ్రాస్ ని అందుకుందని చెబుతున్నారు. ఆ లెక్కన సినిమా ఫస్ట్ వీక్ లో 55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here